నాయిని బౌతికదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:47:21

నాయిని బౌతికదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

రాములు నాయక్

మానసిక క్షోభ వల్లనే నాయిని మరణించారు

ఎమర్జెన్సీ లో కూడా జైల్ జీవితం గడిపారు.

నాయిని మృతదేహాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెట్టాలి..

HMTV

HMTV

Next Story