బ్రేకింగ్.....గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:46:46

బ్రేకింగ్.....

గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు ఉన్న యాడ్స్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్.....

భార్య భర్తల నడుమ గొడవ కారణంగా యర్డ్స్ టవర్ ఎక్కిన యువకుడు....

మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఉండగా పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటున్న యువకుడు...

యువకున్ని సముదయించి కిందకి దింపిన పోలీసులు....

HMTV

HMTV

Next Story