బండి సంజయ్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.కార్మిక... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:46:08

బండి సంజయ్... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

కార్మిక రంగంలో నాయకునిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి,కార్మికుల సమస్యల పట్ల నిత్యం పోరాడి, పలు కంపెనీల్లో యూనియన్లకు నాయకత్వం వహించిన ప్రజా నాయకుడు,కార్మిక నాయకులు మాజీ మంత్రివర్యులు నాయిని నర్సింహ రెడ్డి గారు.

వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను.

HMTV

HMTV

Next Story