విజయవాడబెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కార్మిక శాఖ... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 05:33:53

విజయవాడ

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

మంత్రి జయరాం

ఆలయంలో కోవిడ్ నిబంధనలు, ఏర్పాట్లు బావున్నాయి

కోవిడ్ త్వరగా పోవాలని అమ్మవారిని కోరుకున్నాను

రైతులకు పంటలు మంచిగా పండలని కోరుకున్నాను

గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి.

HMTV

HMTV

Next Story