అనంతపురం : గుత్తి మండలం లో లో భారీ వర్షం.. వర్షం... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 05:32:08

అనంతపురం : గుత్తి మండలం లో లో భారీ వర్షం.. వర్షం ధాటికి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు.

గుత్తి మండలం రాజాపురం గ్రామం వద్ద 66వ జాతీయ రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో చిక్కుకున్న గ్యాస్ పైప్ లైన్ కంటైనర్ వాహనము. వాహన డ్రైవర్ను సురక్షితంగా తాడు సహాయంతో రక్షించిన స్థానికులు.

HMTV

HMTV

Next Story