అమరావతినాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 05:31:46

అమరావతి

నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

కార్మిక నాయకునిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని.

ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారు.

తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం.

నాయని నరసింహారెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.

- రామకృష్ణ

HMTV

HMTV

Next Story