తెలంగాణ రాష్ట్ర మొదటి హోమ్ మంత్రి నాయిని... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:56:13

తెలంగాణ రాష్ట్ర మొదటి హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావ్.

తెలంగాణ ఉద్యమ సమయం, ఆయన హోమ్ మంత్రి గా భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలో చాలాసార్లు ఆయనతో కలిసిన సందర్భాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఓ మంచి రాజకీయ నాయకుని కోల్పోయింది.

కార్మికనేతగా , ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవలు మారువలేనివి.

HMTV

HMTV

Next Story