మంత్రి మల్లారెడ్డినాయిని పార్థివ దేహానికి నివాళులు... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:55:52

మంత్రి మల్లారెడ్డి

నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి మల్లారెడ్డి..

కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం..

కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేము..

ప్రభుత్వాల తో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడే వారు నాయిని..

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో నాయిని చేసిన పోరాటం మరచిపోలేము.

HMTV

HMTV

Next Story