గద్దర్ ప్రజాగాయకుడునాయిని పార్థివ దేహానికి... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:55:26

గద్దర్ ప్రజాగాయకుడు

నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రజా గాయకుడు గద్దర్...

తనతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాం..

ఉద్యమాలు,త్యాగాలు,పదవులు ఆయన్నుండి నేర్చుకున్న పాఠాలు..

ఆయన చనిపోవడం బాధాకరం..

కార్మిక పక్షపాతి...

కార్మికుల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి నర్సన్న..

HMTV

HMTV

Next Story