మంత్రి జగదీశ్వర్ రెడ్డి.....నాయిని పార్థివ... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:54:56

మంత్రి జగదీశ్వర్ రెడ్డి.....

నాయిని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి...

వయస్సులో పెద్దవాడు అయిన మాతో కలిసి పనిచేసే వాడు..

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరితో కలవడిగ ఉండే వాడు మా నర్సన్న

పేద ప్రజలతో మమేకం అయ్యే వ్యక్తి నర్సన్న..

మంత్రి అయిన తర్వాత కూడా కార్మికుల కోసం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి నర్సన్న..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి నర్సన్న ఎంతో పోరాటం చేశారు..

HMTV

HMTV

Next Story