ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:54:35

ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్....

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయిని చేసిన కృషి , పోరాటం మరవలేనిది...

సోషలిస్టు పార్టీ లో చురుకైన కార్యకర్త గా పనిచేసిన వ్యక్తి నాయిని..

జనతా పార్టీ పిలుపు మేరకు అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు కు వెళ్లిన వ్యక్తి..

జార్జ్ ఫెర్నాండెజ్ కు అత్యంత సన్నిహితుడు నాయిని నర్సింహారెడ్డి..

కార్మిక లోకాన్ని పక్షపాతి నాయిని...

2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి రోజు మాట్లాడే వాళ్ళం...

తెలంగాణ రాష్ట్ర సమితి నాయిని సేవలను మరచి పోదు..

నాయిని పేరు తెలంగాణ చరిత్ర లో లికిస్తాం..

HMTV

HMTV

Next Story