ఖమ్మం జిల్లా ఖమ్మం ...మాజీ హోం మంత్రి నాయిని... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:54:07

ఖమ్మం జిల్లా

ఖమ్మం ...

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గారి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం .

నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభుతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించిన మంత్రి పువ్వాడ...

పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమనేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా ఆయన అందించిన సేవలను కొనియాడిన పువ్వాడ....

HMTV

HMTV

Next Story