రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ లో నేడు సద్దుల... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:52:45

రాజన్న సిరిసిల్ల జిల్లా

వేములవాడ లో నేడు సద్దుల బతుకమ్మ...

వేములవాడ పట్టణం లో ఎంగిలిపూల బతుకమ్మ నుండి ఏడవరోజే సంప్రదాయంగా వస్తున్న సద్దుల బతుకమ్మ

వేములవాడ లో నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు ...

కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసిన అధికారులు

HMTV

HMTV

Next Story