రాజన్నసిరిసిల్లజిల్లా : వేములవాడ శ్రీరాజరాజేశ్వర... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
రాజన్నసిరిసిల్లజిల్లా :
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు
6 వ రోజు కాత్యాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.
స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
శ్రీ రాజరాజేశ్వరిదేవి కి శ్రీసూక్తం శ్రీ దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చతుషష్టి ఉపచార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు.
మూల నక్షత్రం సందర్భంగా మహా సరస్వతీ పూజ
Next Story



