మాజీ మంత్రి నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:51:41

మాజీ మంత్రి నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిలక సంఘాల నేతలు..

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్,బాల్కా సుమన్, మండలి విప్ కర్నె ప్రభాకర్..

HMTV

HMTV

Next Story