నల్గొండ మాజీ హోం మంత్రి ,టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 04:51:10

నల్గొండ

మాజీ హోం మంత్రి ,టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహ్మ రెడ్డి అకలా మృతితో స్వగ్రామం లో విషాదం...

నల్గొండ జిల్లా నేమరుగొమ్ముల లో విషాద చాయలు..

సొంత గ్రామాన్ని మండలం గా చేయడం లో నాయిని కృషి

గ్రామాభివృద్ధికి కృషి చేసిన నాయిని నర్సింహ్మ రెడ్డి...

HMTV

HMTV

Next Story