- కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు... ... Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-04 07:42:14

- కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం

- పేదల పైరున ఉన్న భూమి లంచం తీసుకుని పెద్దలకు సహకరిస్తున్నారంటూ వందమంది తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన

- ఒకానొక దశలో మాకు అన్యాయం చేశారు తహశీల్దార్ అంటూ భూ యజమాని కొడుకు చుండ్రు. రాజశేఖర్ (30) కార్యాలయ ఆవరణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

- పురుగు మందు తాగిన యువకుడిని ఆసుపత్రికి తరలించి తాసిల్దార్ కార్యాలయం ముట్టడించిన దళితులు ఒకానొక దశలో మాకు అన్యాయం చేసావ్ మా బిడ్డ చనిపోతే నీ అంతు చూస్తానంటూ చొక్కా పట్టుకుని తహసిల్దార్ ని బయటకు లాగిన లాగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

- సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులతో చర్చిస్తున్నారు

HMTV

HMTV

Next Story