అమరావతిమరికాసేపట్లో ‘వైయస్సార్‌ బీమా పథకం’... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 05:05:47

అమరావతి

మరికాసేపట్లో ‘వైయస్సార్‌ బీమా పథకం’ ప్రారంభించనున్న సీఎం జగన్

క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రారంభించనున్న సీఎం

రైస్ కార్డు ఉన్న కుటుంబాలకు అండగా వైఎస్సార్ బీమా పథకం

కుటుంబ పెద్దకూ జీవన భద్రత, ప్రభుత్వమే ప్రీమియమ్‌ చెల్లింపు

అంగ వైకల్యం పొందిన వారికీ బీమా పరిహారం

HMTV

HMTV

Next Story