డీజీపీ మహేందర్ రెడ్డినేటినుండి 31 వతేదీ వరకు... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
డీజీపీ మహేందర్ రెడ్డి
నేటినుండి 31 వతేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే గా రాష్ట్ర వ్యాప్తం గా పలు కార్యక్రమాల నిర్వహణ.
దేశ అంతర్గత భద్రత కు సవాలుగా మారిన ఉగ్రవాదం, తీవ్రవాదం,వ్యవస్తీకృత నేరస్తులను ఎదుర్కోవడంలో పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారు.
Next Story



