సైబరాబాద్ కమీషనర్ రేట్ లో అమవీరుల స్తూపానికి... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 05:04:01

సైబరాబాద్ కమీషనర్ రేట్ లో అమవీరుల స్తూపానికి నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్...

శంషాబాద్ స్రైబర్ క్రైమ్ డిసిపి రోహిణి ప్రియా దర్శిని డిసిపి ప్రకాశ్ రెడ్డి ,ట్రాఫిక్ డిసిపి విజయ్ కూమార్,

మదాపూర్ డిసిపి వెంకట్శ్వర్లు,మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు...

HMTV

HMTV

Next Story