మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ లో కిడ్నాపైన 9ఏళ్ల... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 05:03:26

మహబూబాబాద్ జిల్లా.

మహబూబాబాద్ లో కిడ్నాపైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కేస్ లో ఇంకా వీడని మిస్టరీ.

మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు లభించని

దీక్షిత్ ఆచూకీ..

నిందితుల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం...

మహబూబాద్ చేరుకొని నిందితుల ఆచూకీ కోసం ట్రేసింగ్ మొదలుపెట్టిన సైబర్ క్రైమ్ టీం.

పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..ఐనా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆందోళన చెందుతున్న బాలుడి కుటుంబ సభ్యులు.

45లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు..

రెండు రోజుల నుండి

ఇప్పటివరకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న దీక్షిత్ తల్లిదండ్రులు, పోలీసులు..

దీక్షిత్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేస్తు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు.

HMTV

HMTV

Next Story