హైదరాబాద్ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఈ... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 05:02:04

హైదరాబాద్

ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం...

ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడం కోసం నిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీ అధికారులు టెలీ కాన్ఫరెన్స్ లో సమావేశం...

అంతర్రాష్ట్ర ఒప్పందం పై తుది దశకు చేరుకున్న చర్చలు...

ఈరోజు మరోసారి టేలికాన్ఫరెన్స్ సమావేశమై ఒప్పందంపై ఫైనల్ చేయనున్నారు..

పండగ కోసం తాత్కాలిక బస్సులా..? లేదంటే శాశ్వత ఒప్పంద మా మధ్యాహ్నం ఒకరికి వచ్చే అవకాశం...

పండగ నేపథ్యంలో లో ఇరు రాష్ట్రాల మధ్య రేపటి నుండి బస్సులు నడిచే అవకాశం బెంగళూరు కూడా నడవనున్న సర్వీసులు

HMTV

HMTV

Next Story