విజయవాడసీఎం జగన్ తో పాటుగా హోంమంత్రి సుచరిత, సీఎం... ... Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-21 04:57:07

విజయవాడ

సీఎం జగన్ తో పాటుగా హోంమంత్రి సుచరిత,

సీఎం చేతుల మీదుగా అమరులైన పోలీసు వీరుల వివరాలతో పుస్తక ఆవిష్కరణ

డీజీపీ గౌతం సవాంగ్

పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివి

వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలి

సీఆర్పీఎఫ్ దళాలు భారతదేశాన్ని రక్షించడానికి పనిచేస్తారు

ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తాం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారి త్యాగాలను గుర్తుంచుకోవడానికి అని ప్రధాని మోదీ చెపుతారు

మొత్తం పోలీసు దళాలు దేశ సేవ కోసం పని చేస్తున్నాయి.

కోవిడ్ - 19 విపత్తులో ముందుండి పనిచేసారు ప్రతీ పోలీసు

అన్ లాక్ డౌన్ తరువాత కూడా వెనుకాడని ధైర్యంతో పనిచేసారు

సీఎం జగన్ మరణించిన పోలీసులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

భీమా సదుపాయం కల్పించడం కూడా మాకు అత్యుత్తమ‌ సదుపాయం

స్పందన చాలా ఉపయోగకరంగా మారింది

మహిళా భద్రతకు వినూత్న విధానాలు తీసుకొచ్చాం

87 పోలీసు సేవలతో కూడిన పోలీసు సేవా యాప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరం

ఎలాంటి క్లిష్టమైన పరిస్ధితులైన ఏపీ పోలీసు ముందుంటారు

HMTV

HMTV

Next Story