విశాఖజిల్లా మాకవరపాలెం మండలంలో సర్పా నది నుంచి... ... Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-04 05:44:01

విశాఖజిల్లా మాకవరపాలెం మండలంలో సర్పా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలపై పోలీసుల దాడులు.

ఐదు ట్రాక్టర్ లు సీజ్.

ఐదుగురిపై కేసు నమోదు.

HMTV

HMTV

Next Story