హరిద్వార్ రిషికేశ్ వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతి... ... Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-04 04:53:40

హరిద్వార్ రిషికేశ్ వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

శ్రీ విశాఖ శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి హరిద్వార్ రిషికేశ్ లో నాలుగు నెలలపాటు చతుర్ మాస దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈరోజు ఉదయం విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ బయల్దేరి వెళ్లారు.



 


HMTV

HMTV

Next Story