అమరావతిపోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా రేపటి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:59:47

అమరావతి

పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా రేపటి నుంచీ చేయబోయే కార్యక్రమాలపై మాట్లాడనున్న డీజీపీ

సంక్షేమ పధకాలు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత వివరణ

పోలీసు శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించనున్న డీజీపీ

అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు తెలుపుతూ చేయనున్న కార్యక్రమాల వివరణ

2016 to 2020 సెప్టెంబరు వరకూ 18% నేరాల సంఖ్య తగ్గింది

HMTV

HMTV

Next Story