విజయవాడడిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:59:06

విజయవాడ

డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తో రెవిన్యూ ఉద్యోగుల సంఘం భేటీ

రెవెన్యూ ఉద్యోగులు క్షేత్ర స్థాయి సమస్యలను వివరించాము

ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భూముల రీ సర్వే చేపడుతోంది

అది ముగిసే వరకు రెవెన్యూ ఉద్యోగులకు వేరే విధులు కేటాయించొద్దని కోరాం

క్రమశిక్షణ చర్యలు కు గురైన ఉద్యోగుల పై శాఖ పరమైన విచారణ జరపకుండా కాలయాపన చేస్తున్నారు

ఉద్యోగులు సర్వీస్ పూర్తయిన విచారణలు పూర్తికాక పెన్షన్ కూడా రాణి పరిస్థితి ఉంది

త్వరగా విచారణలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరాం

తహశీల్దార్లు కు నిధులు పూర్తి స్థాయిలో రాక పడుతున్న ఇబ్బందులు వివరించామ్

బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు

HMTV

HMTV

Next Story