విశాఖసిఎం జగన్ బీసీ లను 56 కులాలుగా వర్గీకరణ... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:58:52

విశాఖ

సిఎం జగన్ బీసీ లను 56 కులాలుగా వర్గీకరణ చేయడంపై దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేషుకుమార్ హర్షం

జగదాంబా కూడలి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం

జగదాంబ కూడలి నుంచి పూర్ణామార్కెట్ వరకు భారీ ర్యాలీ

ర్యాలీకి భారీగా హాజరైన బిసిలు

పాల్గొన్న కార్పొరేటర్ అభ్యర్థులు, బిసి నాయకులు పాల్గోన్నారు

HMTV

HMTV

Next Story