గుంటూరు.... సచివాలయ ఉద్యోగి పై వాలంటీర్‌ ... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:58:19

గుంటూరు....

సచివాలయ ఉద్యోగి పై వాలంటీర్‌ దాడి

గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి సచివాలయంలో వాలంటీర్ వీరంగం...

సచివాలయం లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ బాబూరావు పై దాడి చేసిన వాలంటీర్‌ వినోద్‍...

రేషన్‌కార్డు దరఖాస్తులు పరిశీలించాలని డిజిటల్‌ అసిస్టెంట్ బాబూరావుకు ఇచ్చిన వాలంటీర్‌...

దరఖాస్తులు తరువాత పరిశీలిస్తానంటూ పక్కనపెట్టిన సచివాలయ ఉద్యోగి...

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటు పంచాయతీ సెక్రటరీ ఎదుట దాడిచేసిన వాలంటీర్‌ వినోద్‍...

HMTV

HMTV

Next Story