అమరావతిఆప్కో,లేపాక్షి ఆన్లైన్ వెబ్ స్టోర్ ను నేడు... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:57:41

అమరావతి

ఆప్కో,లేపాక్షి ఆన్లైన్ వెబ్ స్టోర్ ను నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా చేనేత,హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు.

క్యాంపు కార్యాలయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.

ఆన్లైన్ లో అమ్మకాలు చేపట్టడం ద్వారా

చేనేత,హస్త కళల కళాకారుల ఉత్పత్తుల తయారీ దారులకు గిట్టుబాటు ధరలు కల్పించడం,జీవనభృతి కల్పించేలా చర్యలకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం.

10 కోట్ల విలువైన చేనేత, హస్త కళల ఉత్పత్తులను ఆన్లైన్ వెబ్ స్టోర్ లో ఉంచనున్న ప్రభుత్వం.

ప్రముఖ ఈ కామర్స్ ఆన్లైన్ స్టోర్ల ద్వారా చేనేత, హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలు.

HMTV

HMTV

Next Story