విశాఖతినడానికి తిండి లేని పేదోడి పేరిట వెయ్యి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:56:48

విశాఖ

తినడానికి తిండి లేని పేదోడి పేరిట వెయ్యి ఎకరాలు చూపిస్తున్న రికార్డు లు పేరిట హెచ్ ఎం టీవీ లో ప్రసారం చేసిన కథనానికి స్పందన

అగనం పూడిలో వెయ్యి ఎకరాలు భూమి ఆధార్ కు లింక్ అయిందని లక్ష్మీ అనే పేద మహిళ కుటుంబానికి అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులు గా ప్రకటన

దీంతో లక్ష్మి కుటుంబానికి మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాల నేతలు

అగనంపూడి లక్మీ నివాసానికి వెళ్లి సమస్య పరిష్కారానికి మద్దతు తెలిపిన బిజెపి నాయకులు కె.ఎన్.రావు, వామపక్షాలు

పేద కుటుంబం సమస్యని వెలుగు లోకి తెచ్చిన హెచ్ ఎం టీవీ ని అభినందించిన రాజకీయ పార్టీలు

HMTV

HMTV

Next Story