విజయవాడదివ్య తేజస్విని తలిదండ్రులుసీఎం జగన్... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:55:47

విజయవాడ

దివ్య తేజస్విని తలిదండ్రులు

సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వటం మా అదృష్టం

మహిళా పక్షపాతిగా సీఎం జగన్ మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు

మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం

నిద్రిస్తున్న దివ్యను కిరాతకంగా హత్య చేసిన నాగేంద్రను ఉరి తీయాలని కోరతాం

ఏ తల్లితండ్రులకూ కడుపుశోకం రాకూడదు

నాగేంద్రకు పది రోజులలో శిక్షపడే విధంగా చర్యలు తీసుకొవాలని కోరతాం

HMTV

HMTV

Next Story