హైదరాబాద్ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ కు... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:51:19

హైదరాబాద్

ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న రెండు ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు...

మంగళగిరి, కాకినాడ నుండి నిన్న రాత్రి బయలుదేరిన బృందాలు...

ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 35 స్పీడ్ బొట్లు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

మరొక 15 బొట్లు రేపటి లోపు అందుబాటులోకి...

ఆంధ్రప్రదేశ్ నుండి 5 స్పీడ్ బొట్లు, రెండు ఎయిర్ బొట్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి...

రేపటి లోపు మరొక 4 మంగళగిరి నుండి అందుబాటులోకి..

మరికాసేపట్లో ముంపు ప్రాంతాలకు బయలుదేరడం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు...

ఏ క్షణమైనా ఎక్కడికి వెళ్లాలనుకున్న వేగంగా వెళ్లడం కోసం 20 ట్రక్కుల్లో స్పీడ్ బొట్లు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం..

HMTV

HMTV

Next Story