ములుగు జిల్లా.మంగపేట మండలం గంపోనిగూడెం ప్రధాన... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 06:50:26

ములుగు జిల్లా.

మంగపేట మండలం గంపోనిగూడెం ప్రధాన రహదారిపై రైతుల ధర్నా.

పెనుగాలులు, ఆకాలవర్షాల వల్ల పంటలు నష్టపోయిన వివరాలపై సర్వే నిర్వహించాలి.

నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.

ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా నిలచిన వాహనాలు.

రైతుల ధర్నాకు మద్దతు పలికిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.

HMTV

HMTV

Next Story