తమిళనాడు సీఎం పలనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:21:28

తమిళనాడు సీఎం పలనిస్వామి కి ఫోన్ చేసి రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.

రాష్ట్రంలో పరిస్థితిని సీఎం ఫలని స్వామికి వివరించిన కేసీఆర్.

నగదు సహాయంతో పాటు వస్తు రూపంలో సాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నరని తమిళనాడు సీఎం ను అభినందించిన కేసీఆర్.

HMTV

HMTV

Next Story