వరంగల్ అర్బన్. నేడు జిల్లాలో పర్యటించనున్న బీజేపీ... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:19:34

వరంగల్ అర్బన్.

నేడు జిల్లాలో పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.

ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్న బండి సంజయ్..

ఎలుకతుర్తి మండలం సురారం లో పర్యటించనున్న బండి సంజయ్..

HMTV

HMTV

Next Story