బ్రేకింగ్...హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:19:11

బ్రేకింగ్...

హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ కలకలం

సిటీ యూత్ ను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

స్టూడెంట్ విసా మీద వచ్చి ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్న డానియల్

లంజర్ హౌజ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్.

నిందితుడి నుండి 6 గ్రాముల కో కై న్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం

HMTV

HMTV

Next Story