గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వ... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ప్రభుత్వ సాయం
వరదల్లో ఇళ్ళు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, గోడలు కూలి పాక్షికంగా దెబ్బ తింటే యాభై వేలు, ఇంట్లోకి నీళ్ళు వస్తే 10 వేలు ఆర్ధిక సహాయం
ఈరోజు నుంచే ఆర్థిక సహాయం అందించనున్న అధికారులు, కార్పొరేటర్లు
ఇప్పటికే వరద బాధితుల వివరాలు సేకరించిన ghmc అధికారులు
Next Story



