నిర్మల్ బాసర.. ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
నిర్మల్ బాసర.. ట్రిపుల్ ఐటీ లో విద్యార్థుల అడ్మిషన్ల సెలక్షన్ లిస్ట్ ను ప్రకటించనున్నా అదికారులు
11.30 గంటలకు ఎంపికైన విద్యార్థుల. జాబితా ప్రకటించనున్నా అదికారులు..
బాసర ట్రిపుల్ లో అడ్మిషన్ల కోసం నలబై వేలకు పైగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు..
మేరిట్ అదారంగా విద్యార్థుల ఎంపిక జాబితాను ప్రకటించనున్నా అదికారులు
Next Story



