అమరావతిరాష్ట్రంలో పలు మేజర్ ప్రాజెక్ట్ లను... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:16:12

అమరావతి

రాష్ట్రంలో పలు మేజర్ ప్రాజెక్ట్ లను జుడిషియల్ ప్రివ్యూ కి పంపిన మారిటైమ్ బోర్డ్

రామాయపట్నం పోర్ట్, భావనపాడు పోర్ట్, జువ్వలదిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల టెండర్లు సిద్దం

టెండర్లను జుడిషియల్ ప్రివ్యూ కు పంపిన మారిటైమ్ బోర్డ్

2646.84 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం కు ప్రణాళిక

2573.15 కోట్ల రూపాయలతో భావనపాడు పోర్ట్ నిర్మాణం కు ప్రణాళిక

నాలుగు ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం కోసం 1205.77 కోట్ల రూపాయలు అవుతుంది అని అంచనా

జుడిషియల్ ప్రివ్యూ, పోర్ట్ వెబ్ సైట్లలో వివరాలు అందుబాటులో ఉంచిన మారిటైమ్ బోర్డ్

అభ్యంతరాలు, సూచనలు ఏమన్నా ఉంటే 7 రోజుల్లో తెలియజేయాలని పేర్కొన్న మారిటైమ్ బోర్డ్

HMTV

HMTV

Next Story