అమరావతిగతప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే జగన్... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:15:29

అమరావతి

గతప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తే జగన్ ప్రభుత్వం ఇసుకని బంగారం ధర తో సమానం చేసింది

జగన్ ప్రభుత్వం ఇసుకను మాఫియాగా మార్చి

ప్రజలపై భారం వేసారు

ఇసుక కాంట్రాక్ట ను రాష్టం మొత్తంగుత్తాగా తన వారికి కట్టబెట్టేoదుకే ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు

తమిళనాడు ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డి కి కట్టబెట్టేo దుకే ఇసుక కార్పొరేషన్

వేల కోట్లు కొట్టేయటనికి తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఉచితంగా ఇచ్చే ఇసుకను బ్రహ్మ పదార్థంగా ఎందుకు చేశారో సీఎం జగన్ సమాధానం చెప్పాలి

ఇసుక లేక లక్షల మంది కార్మికులుపస్తులు పడుకొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా

HMTV

HMTV

Next Story