అమరావతిఏపీలో ఉల్లిపాయలను సబ్సిడీపై అందించే... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:14:56

అమరావతి

ఏపీలో ఉల్లిపాయలను సబ్సిడీపై అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వ్వం.

వర్షాలు,వరదల ప్రభావంతో ఉల్లి ధరలు పెరగడంతో సబ్సిడీపై అందించాలని భావిస్తున్న ప్రభుత్వం.

మహారాష్ట్ర, కర్నాటక నుండి ఏపీకి ఉల్లి దిగుమతి కాకపోవడంతో ఏపీలో అమాంతం పెరిగిన ఉల్లి ధరలు.

బహిరంగ మార్కెట్లో 70 రూపాయలుగా ఉన్న ఉల్లి ధరలు,మరో వారంలో 100రు చేరె అవకాశం.

సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చించి రెండు లేదా మూడు రోజుల్లో అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు అమ్మకాలు.

వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపడుతున్న మార్కెటింగ్ శాఖ అధికారులు

HMTV

HMTV

Next Story