అమరావతి: కొవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:14:05

అమరావతి:

కొవిడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజుల వసూలుపై హైకోర్టులో విచారణ

ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన గుంటూరు కు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు.

ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశం

రెండు వారాల్లో పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశం

ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని ఏఏజీని ప్రశ్నించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని తెలిపిన అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి

ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలు

సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిల్ దాఖలు

HMTV

HMTV

Next Story