విశాఖ...వెదర్ అప్ డేట్ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:12:51

విశాఖ...

వెదర్ అప్ డేట్

మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం

వివిధ వాతావరణ పరిణామాల వల్ల ఆవర్తనం బలహీనం..

బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం బలపడుతుందా లేదా అనేది అంచనా వేస్తున్న అధికారులు..

దీని ప్రభావంతో నేడూ రేపూ కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ రాయలసీమలలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయి.

రేపు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి

HMTV

HMTV

Next Story