అనంతపురం: జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:12:27

అనంతపురం: జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు.

పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం.

వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి నది.

బుక్కపట్నం చెరువులోకి భారీగా చేరుతున్న నీరు.

అనంతపూర్ లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో కి వరద నీరు.

ఓల్డ్ టౌన్ లోని కూరగాయల మార్కెట్ లోకి చేరిన వరద నీరు

HMTV

HMTV

Next Story