తిరుమలశ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సాయి... ... Live Updates: ఈరోజు (20 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-20 05:11:51

తిరుమల

శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు సాయి కుమార్.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు..

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది.

కరోనా పట్ల‌ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్

నిజమైన హీరోలు పోలీసులు, పోలీసు గెటప్ వేస్తేనే ,మాలో‌ ఒక పౌరుషం కనిపస్తుంది..నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో.

పోలీస్ స్టోరి చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నా.

కనిపించే‌ మూడు సింహాలు. పోలీసులు,వైద్యులు,పారిశుద్ధ్య కార్మికులే

సాయి కుమార్, సినీనటుడు

HMTV

HMTV

Next Story