హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్..
మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల వరంగల్ జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతింది...
ఎక్కడపడితే అక్కడ గుంతలు ఉండడం వల్ల భారీగా ట్రాఫిక్ జాం...
రోడ్డుపై ఇంకా నీరు నిలిచి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్..
జాతీయ రహదారిపై ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కూడా చేరుకోవడం నీరు బయటకు వెళ్లకపోవడంతో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు...
Next Story



