వరంగల్ అర్బన్. హన్మకొండ అర్బన్ కలెక్టరేట్ ను... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
వరంగల్ అర్బన్.
హన్మకొండ అర్బన్ కలెక్టరేట్ ను ముట్టడించిన బిజెవైఎం కార్యకర్తలు ..
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత...
పోలీసులకు బిజెవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట..
కలెక్టరేట్ గేట్లు ఎక్కిన బిజెవైఎం కార్యకర్తలు ..
అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు..
Next Story



