బందరు డివిజన్ దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర... ... Live Updates:ఈరోజు (జూన్-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-03 11:52:21

బందరు డివిజన్ దేవాదాయ శాఖ అధికారులతో రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సమీక్ష.

పాల్గొన్న ఆలయ EO అధికారులు, ఆలయ సిబ్బంది.

ఆలయాల్లో పనితీరు, ఉత్సవాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చలు 



HMTV

HMTV

Next Story