చార్మినార్‌ వద్ద ప్రారంభమైన రాజీవ్ గాంధీ 30 వ... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-19 06:01:04

చార్మినార్‌ వద్ద ప్రారంభమైన రాజీవ్ గాంధీ 30 వ సద్బావన యాత్ర కార్యక్రమం.

హజరైన తెలంగాణ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసీసి కార్యదర్శి బోసురాజ్,

పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క, మాజి ఎంపి వి.హెచ్, మధుయాస్కి గౌడ్,మాజి మంత్రి,షబ్బీర్ అలి, గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్.

HMTV

HMTV

Next Story